సమన్వయం పాటించండి: సీఐ హసన్
దొనకొండ ఆగస్టు 29. పల్నాటి సాక్షి దొనకొండ మండలంలోని గంగాదేవి పల్లె గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ హసన్, సబ్ ఇన్స్పెక్టర్ కె త్యాగరాజు శుక్రవారం వినాయకుని పలు విగ్రహాలను సందర్శించారు. వినాయకుని నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విగ్రహం వద్ద ఎలాంటి మహిళలతో గాని హిజ్రాలతో గాని అశ్లీల నృత్యాలు చేయకుండా నియమం నిబంధనలను పాటిస్తూ వీలైనంత త్వరగా వినాయక నిమజ్జలను కార్యక్రమమును పూర్తి చేసుకోవాల్సిందిగా సిఐ సూచించడం అయినది.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0