పరిపూర్ణ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించిన కోసూరి గోపి జన్మదిన వేడుకలు*

Aug 27, 2025 - 21:10
 0  3
పరిపూర్ణ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించిన కోసూరి గోపి జన్మదిన వేడుకలు*

*పల్నాటి సాక్షి ప్రతినిధి/ తిరువూరు/ యన్ టీ ఆర్ జిల్లా తిరువూరు విసన్నపేట వాస్తవ్యులు కోసూరి గోపి   జన్మదిన వేడుకలను స్థానిక బైపాస్ రోడ్ లో గల పరిపూర్ణ ఆశ్రమం నందు ఘనంగా నిర్వహించారు.చిన్నారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.వారి కుమార్తె ఉమా మహేశ్వరీ కుమారుడు శ్రీ మణికంఠ అఖిల్ చిన్నారులకు అన్నదానం నిర్వహించడం జరిగింది.. వారి శ్రీమతి ఛాయాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం సంతోష కరమని గోపి అన్నారు పరిపూర్ణ నిర్వాహకులు వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలుతెలియజేసారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0