వినాయక చమితి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు
విస్సన్నపేట పల్నాటి సాక్షి / మండల పరిధిలో గ్రామాలలో వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా బుధవారం అంగరంగ వైభవంగా వినాయకుడి విగ్రహాలు పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జంగం కిరణ్ బాబు నాగమణి దంపతులు మండల కేంద్రంలోని రెడ్డి కూడా రోడ్డు నందు నాయకుడి విగ్రహ దాతగా కుటుంబ సమేతంగా పూజలు కార్యక్రమం యావన్మంది భక్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0