విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న సమన్వయకర్త డాక్టర్ గజ్జల
సత్తెనపల్లి /పల్నాటి సాక్షి సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ళ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కొర్లకుంట వెంకటేశ్వర్లు ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డివారి సతీమణి డాక్టర్ ప్రియాంక ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి పురుషోత్తమరావు కొర్లకుంట వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0