కాట్రావులపల్లి లో ఎన్నారై కల్లేపల్లి రాజేష్ ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని దర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Aug 27, 2025 - 20:01
 0  3
కాట్రావులపల్లి లో ఎన్నారై కల్లేపల్లి రాజేష్ ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని దర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 27: /పల్నాటి సాక్షి జగ్గంపేట మండలం కాట్రావులపల్లి లో ఎన్నారై కల్లేపల్లి రాజేష్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్ఎస్ అప్పలరాజును, మండల టిడిపి అధ్యక్షులు జీను మణి బాబును, అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మారిశెట్టి భద్రం ను, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబును, కాట్రావులపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరావును ఘనంగా సత్కరించిన కల్లేపల్లి రాజేష్ కుటుంబ సభ్యులు బావ జన్నెల జయశంకర్ దంపతులు అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఎక్కడో అమెరికాలో స్థిరపడ్డ తన మాతృభూమిపై ఉన్న మమకారంతో కాట్రావులపల్లి లో అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పలురు అభినందనలు పొందుతున్న కల్లేపల్లి రాజేష్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మూర్తి, పసుపులేటి పవన్, పాలచర్ల నాగేంద్ర చౌదరి, భూపాలపట్నం ప్రసాద్, కంటే బుల్లబులు, బిక్కిన బాబి, కారిపల్లి సత్తిబాబు, ఎజ్రా శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0